అజిలాపూర్ లో  పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ

అజిలాపూర్ లో  పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ

 సర్పంచ్ రమేష్ గౌడ్

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి:

వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్  రమేష్ గౌడ్, ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ రవీందర్ ,  వార్డు సభ్యులు ,వివిధ పార్టీల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పెన్షన్ దారులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking