లింగాలలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

లింగాలలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

లింగాల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య డిప్యూటీ సర్పంచ్ నాయకపు వీరస్వామి , గ్రామపంచాయతీ కార్యదర్శి వీరస్వామి కోరారు.ఈ పథకానికి నేటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు ఈ బీమా పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking