కోలాహలంగా ఉట్ల వేడుక

కోలాహలంగా ఉట్ల వేడుక 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి ;

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని  మిర్యాలగూడ పట్టణంలో సాయంత్రం వేళ ఉట్ల పండుగ కోలాహలంగా జరిగింది, మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్, ఈదులగూడ తదితర ప్రాంతాల్లో ఉట్లు కట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్ గార్ల తో కలిసి NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. కార్యక్రమంలోనాయకులు ఐల వెంకన్న,సాధినేని శ్రీనివాస్,బాల శ్రీనివాస్ నాయుడు, కోలా నాగరాజు,సంకబుడ్డి సత్యం, యాదవ సంఘ నాయకులు వల్లమళ్ళ రవి, చెమ్మయ్య, మిర్యాల రవి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking