ఖమ్మంలో ఆక్సో అవుట్ లెట్ ప్రారంభించిన మేయర్ నీరజ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం ఆక్సో అవుట్ లెట్ ని ఖమ్మం నగర మేయర్ పూనుకోల్లు నీరజ ప్రారంభించినారు.సంస్థ అధినేత కమర్తపు కిరణ్ మాట్లాడుతూ ఈ ఆక్సి అవుట్ లెట్ మొట్ట మొదటిది ఖమ్మంలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.జిల్లా ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిమా జోహ్ర సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ కార్పొరేట్ కమర్తపు మురళి క్లాత్ రెడీ మేడ్ అసోషియోషన్ అధ్యక్షులు కమర్తపు రవీందర్ తదితురులు పాల్గొన్నారు.