కమలం… దూకుడు

అక్షితన్యూస్, ఘట్కేసర్ :
ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ లొ గురువారం జరిగిన కిసాన్ సల్మాన్ నిధి లబ్ధిదారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు రంగనాయక స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు ఘట్కేసర్ మండల్ బిజెపి కార్యదర్శి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పార్లమెంట్ వ్యవహారాలు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోష్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేళ్ళలలో నరేంద్ర మోడి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకవస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వాటిని అమలు పరచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని
రైతులు వివత్తులతో వంట నష్ట పోతే వారికి కోసం కేంద్ర ప్రభుత్వం వనల్ భీమా పథకం తీసుకొస్తే రాష్ట్రం లో మాత్రం అమలు పరచడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చలనాడి ప్రవీన్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రభంజన్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్, నాయకులు గుండ్ల బాలరాజ్, గుండ్ల అంజనేయులు, రామోజి, గొంగళ్ళ నుహేష్, ఎంపిటీసికొమ్మిడి శోభరాణి, పెద్దోళ్ళ సాయిలు, బాలు యాదవ్, సాల్వరి రఘు బస్వరాజ్ గౌడ్, రాచకట్ల శ్రీశైలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking