దుర్గ గుడిలో సిద్దార్థ పూజలు

మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడ్గులపల్లి మండలంలో పాములపహాడ్ గ్రామంలో ప్రతిష్టించిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం గ్రామస్థులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking