మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :
మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడ్గులపల్లి మండలంలో పాములపహాడ్ గ్రామం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతకాయల సైదులు కొద్ది రోజుల కిందట పాముకాటుకు గురయ్యారు. చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న సైదులును యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పరామర్శించారు.