బీరంకు జన్మదిన శుభాకాంక్షలు

కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
మీసాల రాము మాదిగ
తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు

కొల్లాపూర్, అక్షిత న్యూస్ :

కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను, కొల్లాపూర్ నియోజక వర్గంలో అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలలు వేసి, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ,
మరి అదే విధంగా తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ,తెలంగాణ దండోరా నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాముడు మాదిగ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా తాలూకా నాయకులు రాజగోపాల్ మాదిగ, జిల్లా నాయకులు వెంకటస్వామి, తెలంగాణ దండోరా మండల అధ్యక్షుడు మీసాల రాజశేఖర్, పాల్, తెలంగాణ దండోరా నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking