మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

*ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం*

అక్షిత న్యూస్, పర్వతగిరి : మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్రంలో దళిత మహిళను దేవాలయంలోకి రానివ్వకుండా అవమానించినందుకు మోదీ దిష్టిబొమ్మ అంబేడ్కర్ సెంటర్ లో శవయాత్ర నిర్వహించారు. అనంతరం నిరసన వ్యక్తం చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు చింతపట్ల సోమేశ్వర్ రావు, టీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి బొట్ల శ్రీకాంత్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking