పూర్వ విద్యార్థుల సమ్మేళన

నకిరేకల్ టౌన్ అక్షిత న్యూస్: ఘనంగా నకిరేకల్ పట్టణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహించారు 1989 1990 బ్యాచ్ వారు పూర్వ విద్యార్థుల సమ్మేళన నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు గుర్తు తెచ్చుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు వివిధ హోదాలో ఉన్నవారు జ్ఞాపకాలని గుర్తుచేసుకొని సందడి చేశారు కార్యక్రమంలో సయ్యద్ మోహన్ గుణగంటి బాలు ఎండి మోహిత్ శంకరాచారి పోతుల యాదగిరి నడికుడి వెంకటేశ్వర్లు రాచకొండ వెంకన్న సయ్యద్ యాసిన్ కే రాధా కుమార్ హ రీ కుసుమ పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking