ఖమ్మంలో సత్వ ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన మేయర్ నీరజ

ఖమ్మంలో సత్వ ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన మేయర్ నీరజ

ఖమ్మం/ అక్షిత బ్యూరో : గత 2 దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో – ఆయుర్వేద వైద్యంలో విశేష సేవలు అందిస్తున్న స్నిగ్థ ఆయుర్వేద వైద్యశాల వారి వైద్యసేవలను ఖమ్మం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందిచవలెను అనే సదుద్దేశ్యంతో స్నిగ్ద వారి అనుబంధ సంస్థగా సత్య ఆయుర్వేద వైద్యశాలను మామిళ్ళగూడెం ఖమ్మం నందు ఖమ్మం నగర మేయర్ పునుకోల్లు నీరజ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పోరెటర్ బుడిగం శ్రీనివాస్ డా. కె. యస్. ఆర్. గోపాలన్ డా. కె. చైతన్య డా. కె. శారణ రైలేని

డా.మణిద డా.సుదర్శన డా.యశశ్వని డా.కృష్ణ చైతన్య డా.మహేశ్వర్ రెడ్డి డా.అనుపము డా.మోహన్ సాయి అంబా ప్రసాద్ తదితరాలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking