అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

-నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి రెడ్డి

ఖమ్మం/ అక్షిత బ్యూరో : అన్నం పరబ్రహ్మ స్వరూపం దానిని ప్రతి ఒక్కరి గౌరవించి వృధా చేయరాదని నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి రెడ్డి పేర్కొన్నారు.

నేలకొండపల్లిలో గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఐదవ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీటీసీ దోసపాటి కల్పన పాల్గొని అన్నదానాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, రాజపుత్ర శ్రీనివాస్, దేవరశెట్టి వెంకటేశ్వరరావు, సామల కోటేశ్వరరావు, పగిడి కత్తుల రాంబాబు, రాయపూడి శ్రీనివాసరావు, బాజా నాగేశ్వరరావు, కుంచకర్ల వెంకన్న, యోండూరు బ్రహ్మం అంకిత మెడికల్స్ రాజశేఖర్ శాస్త్ర ట్రేడర్ సంతోష్ నవీన్ పద్మవతి శ్రీనివాస బార్ బాయిల్డ్ సందీప్ శ్రీనివాసరావు, కోడుమూరి హనుమంతరావు, గెల్లా జనార్దన్ రావు గెల్లా వెంకటేశ్వరరావు ఈగ అనిల్ యర్రా నాగేశ్వరావు మందడపు వెంకటేశ్వర్లు అరేపల్లి శేషు కుమార్ కొత్త సత్యనారాయణ, కొత్త వేణు చిన్ని నాగభద్రయ్య నాళ్ళ నాగేశ్వరరావు మేళ్లచెరువు నాగేశ్వరరావు దోసపాటి శేఖర్ గల్లా రామ్మోహన్ రావు బాసెట్టి నీరజ్ నితిన్ చోడవరపు ప్రణీత్ ఉత్సవ కమిటీ సభ్యులు కొత్త కిరణ్ మందడపు పృథ్వి ఫణిందర్ బోనాల సాయి లక్ష్మణ్ కనమలపూడి అయ్యప్ప నకిరికంటి అన్వేష్ అవినాష్ గుంటూరు భార్గవ్ చిన్ని భార్గవ్ సాయి తేజ షరాబు పవన్ అప్పన్న కార్తీక్ నాళ్ళ సాయి సురేష్ ఏనుగుల నాగేశ్వరరావు గెల్లా రితేష్ చెన్నూరు నారాయణ, అచ్యుత సుమంత్ అర్వపల్లి నగేష్ మేళ్లచెరువు ఫని స్వామి ఆదిత్య కనమలపూడి వసంత్ వంగవేటి శ్రీరామ్ రాజేష్ బూరల మురళి తురక శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking