క్యాంపు కార్యాలయంలో దినేష్ పుట్టినరోజు వేడుకలు
మిర్యాలగూడ టౌన్, అక్షిత న్యూస్ :
మిర్యాలగూడ పట్టణ టీఆర్ఎస్ యువజన కమిటీ ఉపాధ్యక్షులు ఎర్రమళ్ళ దినేష్ పుట్టినరోజును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు…దినేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. అనంతరం కేక్ కట్ చేయించి తినిపించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ వైస్ ఎంపీపీ అమరావతి సైదులు,సాధినేని శ్రీనివాస్, నాగేంద్ర చారి, ఎలుగుబెల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.