కలెక్టరేట్ లో కాల్ సెంటర్

కలెక్టరేట్ లో కాల్ సెంటర్
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
మునుగోడు ఉప ఎన్నిక ఎన్నికల పిర్యాదులకు సంబందించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ నెంబరు 08682 230198 ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . ఉప ఎన్నిక సంబందించి ఎవరైనా పిర్యాదులు వుంటే పై నంబర్ కు ఫోన్ చేసి తెలియ చేయవచ్చని,పిర్యాదులు నమోదు చేసుకుని సంబంధిత అధికారుల విచారించి తగు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking