ఖమ్మం వాణి ఐటీఐలో సోమవారం స్పాట్ అడ్మిషన్స్

ఖమ్మం వాణి ఐటీఐలో సోమవారం స్పాట్ అడ్మిషన్స్

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం వాణి ప్రైవేట్ ఐటిఐలో మిగిలిన సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ ఆడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్టు కళాశాల కరస్పాండెంట్ డా.దరిపల్లి కిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.వాణి ఐటిఐలో ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ డ్రాఫ్ట్ మెన్ సివిల్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ మెకానిక్ డీజిల్ కోర్సెస్ కలవు. ఆసక్తి గలవారు సోమవారం తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో కళాశాల కు హాజరు కావాల్సిందిగా మనవి. ఈ యొక్క చివరి అవకాశాన్ని విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్ ఉపాధ్యాయులు ప్రభాకర్ నవీన్ ప్రవీణ్ పాల్గొన్నారు. 9642096424, 9966596423, 8247630682 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking