మాలదారులకు మహా అన్నదాన ప్రసాద వితరణ

*ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 

 5వ రోజు అన్నదానం*

అక్షితప్రతినిది, మిర్యాలగూడ :

పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ 5వ రోజు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి స్వాములకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, మదార్ బాబా, యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు బారెడ్డి అశోక్ రెడ్డి, శంఖర్ నాయక్, సైదా నాయక్, MPTCలు ధనవత్ వెంకటేశ్వర్లు, పులి జగదీష్, పున్న నాయక్, బాసాని గిరి, పూనాటి లక్ష్మీనారాయణ, దుండిగాల శ్రీనివాస్, కునల గోపాల కృష్ణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, వింజo శ్రీధర్, లతోపాటు ఎన్ బిఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, ఏలుగుబెల్లీ నాగరాజు, ఘంట శ్రవణ్ రెడ్డి, నల్లగంతుల నాగభూషణం, చిరుమామిళ్ళ వేణు, పద్మయ్య, గురు స్వాములు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking