సర్పంచ్ ” షార్ట్ ఫిల్మ్ కు అవార్డు

-అవార్డు అందుకున్న ఖమ్మం నటుడు లాల్ జాన్ పాషా

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

75 వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు సందర్బంగా మహిళల పట్ల దురాచారాలను త్రీవ్రంగా నిరసిస్తూ తెలుగు షార్ట్ ఫిల్మ్ అస్సోసియేషన్ విజయవాడ వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల మొత్తం మీద నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కంపిటేషన్ లో బెస్ట్ చిత్రంగా షేక్. లాల్ జాన్ పాషా నటించి నిర్మించిన “సర్పంచ్ ” షార్ట్ ఫిల్మ్ కు లభించింది.
విజయవాడ చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం లో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో నటులు సినీ దర్శకులు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మరియు నటులు దర్శకుల దర్శకుల అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ చేతుల మీదుగా నగదు బహుమతి షీల్డ్ సర్టిఫికెట్ ను సర్పంచ్ ప్రొడ్యూసర్ షేక్ లాల్ జాన్ పాషా జగన్ మోహన్ రావు అందుకున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ నందు లాల్ జాన్ పాషా వీ ఝాన్సీ కే…

Leave A Reply

Your email address will not be published.

Breaking