కవి బుక్కా సత్యనారాయణకు ఘన సన్మానం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో భక్త రామధాసు కళా క్షేత్రంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకోని కవి సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కవి బుక్కా సత్యనారయణ కవితలు ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సంధర్బంగా బుక్కా సత్యనారయణ ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సూఢా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్నలు శాలువతో ఘనంగా సత్కరించారు.తెలంగాణ వికాస సమితి కుటుంభ నాయకులుములక సురేష్ ధశరధరామ్ సయ్యద్ ఖాసిం తదితురులు కవి సత్యనారయణకు అభినంధనలు తెలిపారు.