కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గరిడేపల్లి అక్షిత న్యూస్ :
గరిడేపల్లి మండల కేంద్రంలో హుజూర్నగర్ నియోజకవర్గం ఎంఎల్ఏ , గౌరవ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల , పౌరసరఫరా శాఖ మాత్యులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేపట్టిన అభివృద్ధి పనులకు తాను కార్యకర్తల పట్ల చూపుతున్న శ్రద్ధకు ఆకర్షితులై గరిడేపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్ మాజీ పిఎ సిఎస్ చైర్మన్ బండ నర్సిరెడ్డి ల సమక్షంలో 30 కుటుంబాలు నకిరేకంటి సైదులు , పెండెం రాములు , జిట్టబోయిన సంతు మత్స్యశాఖ డైరెక్టర్ , నకరేకంటి రవి , ప్రధాని సైదులు , నారబోయిన నరసింహ , నల్లమేకల వీర సైదులు , గంధం పాపయ్య , కానుగు అనిల్ , కొలిపాక కోటయ్య , నండ్రు రాజారత్నం , పోరెడ్డి వెంకట్ రెడ్డి , ఉల్లెందుల అనిల్ , పెండెం చంద్రయ్య , పారేపల్లి వెంకన్నలు మరియు ఇంకా ఇతర నాయకులు మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కానుగు హుస్సేన్, గట్టికొప్పుల లక్ష్మారెడ్డి, పెండెం కాశయ్య, బండ వెంకటరెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, గుండు సైదులు, లింగం నాగయ్య, చామకూరి అనిల్, మాతంగి గోపి, మచ్చ నగేష్, మచ్చ హుస్సేన్, మేకపోతుల అఖిల్, ఉడుముల నవీన్, కొలిపాక వెంకన్న, జిట్టబోయిన నరేష్, మచ్చ శ్రీను, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కొలిపాక వీరయ్య, మచ్చ జయరాజు, పిట్ట నాగార్జున, పెండెం కాశయ్య, చామకూరి హరీష్, వేముల అంజి, పారేపల్లి శేఖర్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.