ఎమ్మెల్యే అనంత సమక్షంలో వైఎస్సార్ సిపి లో చేరిక

ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:

నగరంలోని 35 వ డివిజన్ కు చెందిన టీడీపీ, జనసేన నాయకులు బుధవారం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ లో చేరారు. వైఎస్సార్సీపీ నేత ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు రావడం శుభ పరిణామం ఉన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking