వైయస్సార్ సిపి పార్టీ టీ సేవా లోగో ఆవిష్కరణ
చిట్యాల అక్షిత ప్రతినిధి: మంగళవారం రోజున వైయస్సార్సీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపుమేరకు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లో చిట్యాల మున్సిపాలిటీలో టీ సేవ లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకిరేకల్ వైయస్ ఆర్ టి పి ఇన్చార్జ్ పోకల అశోక్ మాట్లాడుతూ
తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం మన నైతిక బాధ్యత అందుకే (టీ సేవ) పోరం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగాల కోసం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం హాస్టల్లో నాణ్యమైన వసతులు నిరుద్యోగుల కోసం తదితర అంశాల మీద పోరాటం చేస్తాం బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1,91 లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది కేసీఆర్ కానీ అసెంబ్లీలో నిలబడి 80,000 ఉద్యోగాలని అని రెండేళ్ల క్రితం చెప్పాడు 80000 ఉద్యోగాలు అని ఇప్పటివరకు 43 వేల ఉద్యోగులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు మరి 80,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. పేపర్ లీకులు, కారణంగా గ్రూపు 1 లాంటి పరీక్షలు వాయిదా పడ్డాయి ఉద్యమంలో ఇంటికి ఒక ఉద్యోగం అని కెసిఆర్ హామీ ఇచ్చాడు గ్రూపు 1 పోస్టులకు పరీక్షలు రాయొద్దన్నారు 10 లక్షల మంది యువతకు కార్పొరేషన్ లోన్లు వెంటనే విడుదల చేయాలి టీఎస్పీఎస్సీ పేపర్ లీకులపై తక్షణమే సిబిఐ డైరెక్టర్ తో ఎంక్వయిరీ చేయించాలి వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలి ఉద్యోగాలు వేరే ఇతర బోర్డు వేసి తక్షణమే నియమకాలు చేపట్టాలి
వైయస్సార్ ఆయాంలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి రాజన్న బిడ్డగా షర్మిలమ్మ పోరాటం చేస్తుంది అని ఆయన పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ ప్రెసిడెంట్ పల్లె రాజేందర్ గౌడ్ కట్టంగూరు మండల పార్టీ అధ్యక్షులు పి సురేష్ కుమార్ రామన్నపేట మండల పార్టీ అధ్యక్షులు మేడపైన వెంకటేశ్వర యాదవ్ గారు లక్ష్మీ గారు సాగర్ గారు గణేష్ గారు తదితరులు పాల్గొన్నారు