గొర్రెల పంపిణీ పై అవగాహన కార్యక్రమం
సిద్దిపేట (అక్షిత ప్రతినిధి ):
గొర్రెల పంపిణీ కార్యక్రమం రెం డో విడతగా పంపిణీ చేయబో తున్న సందర్భంగా మంగళవా రం కలెక్టర్ కార్యాలయంలో జి ల్లాస్థాయి అధికారులకు అవ గాహన సదస్సు కలెక్టర్ ప్రశాం త్ జీవన్ పాటిల్ నిర్వహించ డం జరిగింది.జిల్లాలో రెండో విడతలో భాగంగా 16864 గొర్రెల యూనిట్లను పంపిణీ చే యాల్సి ఉంది.ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మరియు జిల్లాలోని పశువైద్యులకు,సహా య సంచాలకులకు కలెక్టర్ గొర్రె ల పంపిణీ పై అవగాహన కల్పిం చారు.పశు వైద్యులు గొర్రెల కా పరులకు అవగాహన కల్పించి విర్చువల్ పద్ధతి ద్వారా లబ్ధిదా రుని వాటా 25% చెల్లించాలని కోరారు మరియు తక్కువ లబ్ధి దారుల ఉన్న గ్రామాలను ఎంపి క చేసుకొని సాచురేషన్ పద్ధతి ద్వారా గొర్రెల యూనిట్లు కొని ఇవ్వాలని సూచించారు.

ఈ కా ర్యక్రమంలో ఉమ్మడి మెదక్ జి ల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ హ రి యాదవ్ మాట్లాడుతూ గ్రా మీణ ప్రాంతాల్లో పశు వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడా రు మరియు పశువైద్యులకు గొర్రెల కాపరులకు ఉన్న అను బంధాన్ని గుర్తు చేశారు.జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ పి. జగత్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ కలెక్టర్ సలహాలు,సూచన లు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలిపారు.యాక్సిస్ బ్యాంక్ మే నేజర్ విశ్వనాథ్ విర్చువల్ పద్ధ తి ద్వారా లబ్ధిదారుని 25 శా తం వాటా చెల్లించే విధానం గురించి తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో సహాయ సంచా లకులు డాక్టర్.డి.రవికుమార్, డాక్టర్ ఏ.వెంకట్ రెడ్డి,డాక్టర్ బా లసుందరం,పశు వైద్యులు,జి ల్లా స్థాయి అధికారులు పాల్గొ న్నారు.