అర్జున్ పట్లలో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్ మధుసూదన్ రెడ్డి.

అర్జున్ పట్లలో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్ మధుసూదన్ రెడ్డి.

మద్దూరు అక్షిత న్యూస్:

తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం బుధవారం అర్జున్ పట్లలో గ్రామంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని కార్యక్రమం సర్పంచ్ భీంరెడ్డి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడంజరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి,కళ్లద్దాలు,అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.కావున గ్రామస్థులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సింగ పాక బాలమ్మ, పంచాయతి కార్యదర్శి రంజిత్,డాక్టర్ సలీం, మాజీ సర్పంచ్ బిమ్ రెడ్డి నర్సిహరెడ్డి, వైద్య సిబ్బంది కల్యాణి, నర్సింహులు,ఏ ఎన్ ఎం కరుణశ్రీ,సిహెచ్ఓ పూజ,ఆశా కార్యకర్తలు సంధ్య,యువకులు సింగపాక బాబు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking