వెల్జాల్ లో ఉచిత వైద్య శిబిరం – వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్

వెల్జాల్ లో ఉచిత వైద్య శిబిరం

– వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ ఎంపీటీసీ మల్లికాడి అంబాజీ ఉప సర్పంచ్ అజిజ్ నాయకులతో కలిసి ప్రారంభించారు వైద్య శిబిరంలో గ్రామస్తులు 365 మంది సద్వినియోగం చేసుకున్నారు వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మ్యక శ్రీనివాస్ రెడ్డి తలకొండపల్లి సింగల్ విండో వైస్ చైర్మన్ కూన రవికుమార్ గుప్తా మాజీ ఎంపీటీసీ జి శ్రీనివాస్ మూర్తి రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామచంద్రరావు మాజీ ఉపసర్పంచ్ బోయ నర్సింలు నాయకులు చర్ల వెంకటరెడ్డి పొద్దుటూరు అశోక్ గుప్తా వద్దే రాజు ఏ రవీందర్ గౌడ్ జి రాములు బి మల్లేష్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కామినేని హాస్పిటల్ డాక్టర్ల బృందం కు గ్రామ పెద్దలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking