సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో నిన్న బుధవారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ గ్రామీణ ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటూ ఆత్మీయంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్ ఉపవాస దీక్ష లో భాగంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మూజీబూర్ రహమాన్, వెల్జాల్ జామియా మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ సయ్యద్, జామియా మజీద్ ఇమామ్ మహమ్మద్ ఇంతియాజ్ మైనారిటీ యువకులు సోదరులు,మొహమ్మద్ సమద్, దస్తగీర్, రషీద్, ఆరిఫ్, అబ్బాస్, సుభాన్, షఫీ, రహీం,
రైతు సమన్వయ అధ్యక్షులు నరేందర్ గౌడ్ గ్రామ కార్యదర్శి శరత్,మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య, వార్డు సభ్యులు యాదయ్య, శ్రీరామ్,విజయ్ కుమార్,పెంటయ్య గౌడ్, జంగయ్య,బుచ్చయ్య నాయకులు విష్ణువర్ధన్ యాదవ్,విజయ్ రెడ్డి,బోస్ వెంకటయ్య,కృష్ణయ్య,శ్రీకాంత్,మోహన్ లాల్,రాజు గుప్తా,సుధాకర్,రాజు,అంజి, జాఫర్,అజార్ జానీ చెన్నకేశవులు,సుల్తాన్,సాయి,మల్లేష్, శ్రీరాములు,శేఖర్ రఫీక్, రహీం, ఖయ్యూం, సోహెల్, ఫర్హాన్, రిజ్వాన్, ఆఫ్తాఫ్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు