చిన్నారుల అక్షరాభ్యాసంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ సిఎల్

చిన్నారుల అక్షరాభ్యాసంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ సిఎల్

కల్వకుర్తి అక్షిత ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరబ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ సీడీపీఓ సక్కుబాయి హాజరై చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శరత్ కుమార్, వార్డు సభ్యుడు యాదయ్య,విజయ్ కుమార్, రాజు,సూపర్ వైజర్ తిర్మలమ్మ,అంగన్వాడీ టీచర్లు భూషనమ్మ,నస్రీన్,వసంత లక్ష్మి,విజయ,పద్మ,ఆయాలు సుధారాణి,లక్ష్మమ్మ,రాంచంద్రమ్మ,హెల్త్ డిపార్ట్మెంట్, ఏఎన్ఎం సువర్ణ,సుజాత,ఆశ వర్కర్లు.సరస్వతి,కవిత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking