ఆర్.ఎం. పి, పి. ఎం. పి వైద్యుల సమస్యలను పరిష్కరించండి . ప్రెసిడెంట్ డాక్టర్ వెంకట్ రెడ్డి

ఆర్.ఎం. పి, పి. ఎం. పి వైద్యుల సమస్యలను పరిష్కరించండి . ప్రెసిడెంట్ డాక్టర్ వెంకట్ రెడ్డి

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి:  అర్. ఎం. పి, పి ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారం కోసం  తెలంగాణ రాష్ట్ర శాసనమండలి “డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్  ను గురువారం మర్యాదపూర్వకం గా కలసిన బి.ఆర్.పి. ఎస్. ఆర్. ఎం పి. పీ.ఎం. పి వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. డా వెంకట్ రెడ్డి , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డా బాలకృష్ణ రెడ్డి,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జగదీష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు. శేఖర్, తదితరులు ఉన్నారు అనంతరం తెలంగాణ రాష్ట్ర లెజిస్లేచివ్ కౌన్సిల్ కు సంబందించిన

కార్యాలయం లో కూర్చొని తెలంగాణ రాష్ట్రము లో ఉన్నా 50 వేయిల మంది  ఆర్. ఎం. పి. పీ.ఎం.పి వైద్యుల స్థితిగతులనూ,బాధలనూ,, బతుకు జీవనం గురించి,గుర్తింపు, చట్ట భద్రత, గతంలో ట్రైనింగ్ ఎంత మంది ఆర్ ఎం పి, వైద్యుల కూ ఇచ్చారు – మిగిలిన వారి గురించి “ముఖ్యమంత్రి .కెసిఆర్  దృష్టి కి తీసుకుపోవడానికి క్లుప్తంగా వివరించిన బి.ఆర్.పి.ఎస్ (బి ఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘం) ఫౌండర్ /స్టేట్ ప్రసిడెంట్ డా. ఎస్.వెంకట్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking