భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన :

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు సవరించు కుందాం, భవిష్యత్తు తరాలకు వారు చేసిన కృషిని తెలియజేద్దాము. ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking