ఆత్మీయ సమ్మేళనానికి బొట్టు పెట్టి ఆహ్వానించిన కార్పొరేటర్
వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆదేశాలు మేరకు 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితరాజ్ డివిజన్ అధ్యక్షులు,గణపతి కార్యాదర్శి వేణు, కాలనీ అధ్యక్షులు శంకర్,డివిజన్ మహిళా అధ్యక్షులు ధనలక్ష్మి. వినోద్, శ్రీనివాస్. కుమార్. రవి.ఈ ఎన్పిఆర్ నగర్ కాలనీ లో బీఆర్,ఎస్ పార్టీ కార్యకర్తలుకు ఇంటి ఇంటికి బొట్టు పెట్టి, ఆత్మీయ సమ్మేళనం ఆహ్వానం పత్రిక,ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్యనాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు