సి సి రోడ్డు పనులు సరే సైడ్ కు మట్టిదే?
గాయాల పాలవుతున్న తండా వాసులు
మద్దూరు అక్షిత న్యూస్:
మండలంలోని హాన్మతండా పరిధిలోని శిబ్బీతండాలో ఇటివల నిర్మించిన సి సీ రోడ్లు పనులు ముగిసిన రోడ్డు పక్కన మట్టి పోయకుండా వదిలి వేయడంతొ వృద్దులు,మహిళలు, చిన్న పిల్లలు, వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్న సదర్ కాంట్రాక్టర్ మట్టి పోయకుండా బిల్లులు డ్రా చేసుకొని పట్టించుకోవడం లేదని తండాకు చెందిన నాయకుడు చిరంజీవి ఆరోపించారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతు సి సి రోడ్డు పనులు ముగిసిన నాటి నుండి నేటి వరకు కనీసం ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలకు సరైన రొడ్డు సౌకర్యం కల్పించాలానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను మంజూరు చేసి కాలనిలల్లో సి సి రోడ్లు నిర్మిస్తే ఇలాంటి నిర్లక్ష్యపు కాంట్రాక్టర్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.తక్షణమే అదికారులు స్పందించి సి సి రోడ్ల సై