చండీయాగానికి సామాగ్రి అందించిన.
మొద్దు లచ్చిరెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ శ్రీపురం కాలనీ లో నివాసం ఉంటున్న గురు ఆదిత్యానందనాథ హరిద్వార్ గంగానదీ పుష్కరాలకు వెళ్తున్న సందర్భంగా బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హరిద్వార్ గంగానది వద్ద చేయుచున్న చండీయాగానికి సరిపోయే పూజ సామాగ్రిని శనివారం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.