పెద్దతూప్ర గ్రామములోచిన్నారులకు అక్షయర అబ్యాసం నిర్వహించిన ఎంపిపి జయమ్మ శ్రీనివాస్

పెద్దతూప్ర గ్రామములోచిన్నారులకు అక్షయర అబ్యాసం నిర్వహించిన ఎంపిపి జయమ్మ శ్రీనివాస్
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి:
శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామములోని అంగన్‌వాడీ కేంద్రం లో 5+ గ్రాడ్యుయేషన్ డె వేడుక, చిన్నారులకు అక్షయర అబ్యాసం కార్యక్రమనికి నిర్వహించారు.ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శంషాబాద్ మండలం ఎంపిపి దిద్యాల జయమ్మ శ్రీనివాస్ హాజరయ్యారు. అధేవిధంగా చిన్నారుల పుట్టినరోజు వేడుకలు జరిపించి వారికి శుభకాంక్షలు తెలియజేసారు. తధనాంతరము చిన్నారులతో కలిసి పౌస్టికాహహారం బుజించరు ఎంపిపి జయమ్మ శ్రీనివాస్. ఈ కార్యక్రమములో ఉపాద్యాయులు రత్నమ్మ, రామేశ్వరి మరియు సుగుణ, చిన్నారుల తల్లిదండ్రులు తధితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking