కొరిపల్లి శ్రీనివాస్ కి దళిత రత్న అవార్డు ప్రధానం

కొరిపల్లి శ్రీనివాస్ కి దళిత రత్న అవార్డు ప్రధానం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ఏప్రిల్ 14 న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు.ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఖమ్మం జిల్లా కు చెందిన కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ దళిత దళిత రత్న అవార్డు గ్రహీత కి శాలువా కప్పి అవార్డును ప్రధానం చేశారు.ఈ సంధర్బంగా శ్రీనీవాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేను చేసిన సేవలను గుర్తించిన దళితరత్న అవార్డును ప్రధానం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.గత 30 సంవత్సరాలుగా దళితుల అభ్యున్నతి కోసం వారి పక్షాన పక్షాన పోరాటం చేసి వారి సమస్యల పరిష్కరించే దిశగా ప్రభుత్వాలతో అధికారులతో మంచిగా మమేకమై ప్రజాలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన ఉండి న్యాయం జరిగే వరకూ పోరాటం పోరాటం చేసినటువంటి శ్రీనివాస్ మాదిగ అలాగే రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్గారి 132వ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో కొప్పుల ఈశ్వర్ నివాసంలో అవార్డు ప్రధానం చేయుటలో నాకు సహకరించిన అధికారులకు అధ్యక్షులు యాతాకుల భాస్కర్ కు జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ కి
జాతీయ ఉపాధ్యక్షుడు క్యాదాసి భాస్కర్ కొంగ శంకర్ కి రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులకు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking