ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వీరేశం చిట్యాల

ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వీరేశం చిట్యాల

అక్షిత ప్రతినిధి: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డ్ కు చెందిన జిట్ట నర్సమ్మ ఇటీవల కాలంలో మృతి చెందినది ఆమె దశదినకర్మ రోజున నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం 5000 రూపాయలు ఆర్థిక సాయం వారి కుటుంబ సభ్యులకు పంపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎద్దులపూరి క్రిష్ణ, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, నూతి సైదులు, అమరోజు నవీన్ కుమార్,కూరేళ్ల యాదయ్య , తాండూరి చంద్రం,కోసనం అశోక్, అమరోజు మదన్, అమరోజు నవీన్, కొల్లోజు శ్రీను,జిట్ట బిక్షం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking