జి-20 యూట్యూబ్ వీడియో రూపొందించిన మధు వాకిటి కి అభినందన

జి-20 యూట్యూబ్ వీడియో రూపొందించిన మధు వాకిటి కి అభినందన

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్బంగా హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జి20 సమావేశాలపై మిర్యాలగూడకు చెందిన మధు వాకిటి రూపొందించిన యు ట్యూబ్ వీడియోను ఉత్తమంగా ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ కె జోషి, ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ శ్రీ స్టీవెన్ సన్ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. సంస్థ చైర్మన్ శ్రీ రాము, సంస్థ జాతీయ కార్యదర్శి శ్రీ బాబ్జి, సంస్థ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking