ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బా…..
రంగా రెడ్డి అక్షిత ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్య , మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ సీనియర్ నాయకులు. చింతం బాలరాజు , పేరు కర్రే శశిధరప్ప కమల్ నాథ్ రెడ్డి , చింతం రాఘవేందర్ చింతం రమేష్ ఆముదాల యాదగిరి లక్మల లక్ష్మీపతి ఫోటో స్టూడియో ,అనుమల కృష్ణ హనుమంతు యాదగిరి, 13వ వార్డు BRS అధ్యక్షుడు ఎండి మునీర్, మరియు పెద్ద ఎత్తిన మున్సిపాలిటీకి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం నాడు మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గున్నాద్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి గోవర్ధన్ రెడ్డి , ఏదుల పాండురంగ రెడ్డి ,ముత్యాల రాజశేఖర్ పటేల్ ,కౌన్సిలర్ ఆకుల మమత ఆనంద్, ఇర్లపల్లి వెంకటరెడ్డి, ఫిరోజ్, మహమ్మద్ గౌస్, కప్పరాజు, టోనీ, శ్యామ్,తాళ్ల మహేష్ , పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.