గాయపడ్డ బీఆర్ఎస్ నేత… పరామర్శించిన నల్లమోతు సిద్దార్థ

రోడ్డు ప్రమాదంలో
గాయపడ్డ బీఆర్ఎస్ నేత

* ఆస్పత్రిలో పరామర్శించిన నల్లమోతు సిద్దార్థ
*
* మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలోని 5వ వార్డు – హౌజింగ్ బోర్డు కాలనీ బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్నాటి జానకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. డాక్టర్స్ కాలనీలోని శ్రీసాయి ఆర్ధోకేర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

స్థానిక నేతల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ….శ్రీసాయి ఆర్ధోకేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకిరెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్య సేవలు గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. జానకిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిద్దార్థ వెంట మన్నెం శ్రీనివాస్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు నంద కిషోర్ యాదవ్, రెడబోతు సంతోష్ రెడ్డి, జన్నపాల కిరణ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking