1104 ఆద్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణా స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఆద్వర్యంలో మే డే ఉత్సవాలను రామన్నపేట సబ్ డివిజన్ లో బుధవారం ఘనంగా నిర్వచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ,జిల్లా సెక్రెటరీ అమర్నాథ్ లు ముఖ్య అతిదులుగా పాల్గొని మాట్లాడుతు ఉద్యోగులు , కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 1104 యునియన్ నిరంతరం కృషి చేస్తున్నదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియాన్ చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు అల్లె రమేష్ చౌటుప్పల్ డివిజన్ సెక్రెటరీ సోమేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ అశోక్, జాయింట్ సెక్రటరీ యాదయ్య, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, డిస్కం లీడర్ శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి, భువనగిరి డివిజన్ అధ్యక్షలు షకీల్ బేగ్, రామన్నపేట సబ్ డివిజన్ లీడర్ మల్లయ్య, రామన్నపేట సెకన్ లీడర్ వేణు, వలిగొండ సెక్షన్ లీడర్ రాములు, జాకీర్ హుస్సేన్, మదార్, క్రిష్ణ, శ్రీను, ప్రభాకర్, సురేష్, నరసింహ మహేష్, సైదులు, గోపాల్, రవీందర్, సత్యనారాయణ, స్వామి, వెంకన్న, హరిబాబు, యాదయ్య, దేవేందర్, క్రిష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.