నకిరేకంటి మొగులయ్య జన్మదిన వేడుకలు

నకిరేకంటి మొగులయ్య జన్మదిన వేడుకలు 

రామన్నపేట అక్షిత ప్రతినిధి:

నకిరేకల్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య జన్మదిన వేడుకలను ఆదివారం రామన్నపేటలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట సుభాష్ సెంటర్‌లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నకిరేకంటి మొగులయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, బీజేపీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ, స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, నకిరేకల్ టౌన్ అధ్యక్షులు గర్రె మురళి, చిట్యాల టౌన్ అధ్యక్షులు గుండాల నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కట్ట యాదయ్య, జనరల్ సెక్రటరీలు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, సీనియర్ నాయకులు మన్యం పద్మారెడ్డి, జల్ల లక్ష్మీనారాయణ, శానగొండ భిక్షమాచారి, మండల కార్యదర్శి గన్నెబోయిన మధు, వీరమల్ల సత్యనారాయణ, యువ మోర్చా అధ్యక్షుడు బాత్క నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మచ్చ మహేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాపోలు రమేష్, అంశాల అనిల్, మద్దెలపూరి ఐలయ్య, బద్దుల మల్లేష్, తిరుపాల మల్లేష్, ఐలాపురం అశోక్, ముగ్గు నరసింహ, చల్ల కార్తీక్ రెడ్డి, సిలువేరు తిరుమలేష్, వెంకన్న, కిట్టు, బండమీది సుధాకర్, రవి, సైదులుతో పాటు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking