గట్టు రావిపాకులలో కొత్త పింఛన్ల పంపిణీ

గట్టు రావిపాకులలో కొత్త పింఛన్ల పంపిణీ

సర్పంచు దొంతు విజయ్ కుమార్

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

తెల్కపల్లి మండలంలోని బి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంఎల్ఏ డా. కూచుకుల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా గట్టు రావిపాకులలోని అర్హులైన వారికి సర్పంచు దొంతు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వితంతువులు మరియు ఒంటరి మహిళలు వికలాంగులకు పింఛన్ పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking