ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ వై సీతారామిరెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలోని ఉన్న రచ్చమరి గ్రామంలో పెద్దాయన ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ వై సీతారామిరెడ్డి అన్న గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు వైఎస్ఆర్ నాయకులు మరియు కార్యకర్తలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పూలమాలవేసి నివాళులర్పిస్తూ పెద్దాయన వై సీతారాం రెడ్డి గారు మరియు మాధవరం రామిరెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ :వి. నరసింహులు

Leave A Reply

Your email address will not be published.

Breaking