సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఎస్.సరోజ నాగే నాయక్ గారి ప్రమాణ స్వీకారం

అనంతపురం జిల్లా, గోరంట్ల మండలం,మేజర్ పంచాయితీ, YSRCP సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఎస్.సరోజ నాగే నాయక్ గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసీన మంత్రి వర్యులు శ్రీ,శంకర్ నారాయణ గారు, గిరిజన ప్రజా సమాఖ్య (GPS) వ్యవస్ధాపక జాతీయ అధ్యక్షుడు, YSRCP రాష్ట్ర యువనేత వడిత్యా శంకర్ నాయక్ అభినందన సభలో మాట్లాడుతున్న వడిత్యా శంకర్ నాయక్.

Leave A Reply

Your email address will not be published.

Breaking