కూకట్ పల్లి అసెంబ్లీ పాలక్ గా విజయశాంతి

కూకట్ పల్లి అసెంబ్లీ పాలక్ గా విజయశాంతి.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కూకట్ పల్లి అసెంబ్లీ పాలక్ గా నియమితులైన మాజీ ఎంపీ విజయశాంతి. ఈ సందర్భంగా సోమవారం వారి నీవాసంలో కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూసాపేట్ 117 డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, రాష్ట్ర ఓబిసి లీగల్ సెల్ కన్వీనర్ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యుడు మల్లేష్ , జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ జిల్లా ఓబీసీ అధికార ప్రతినిధి మహేష్ చారి, ఓబిసి కూకట్ పల్లి కన్వీనర్ కోడిచెర్ల వినోద్, మూసాపేట్ సీనియర్ నాయకులు వినోద్ అన్న, కూకట్ పల్లి సీనియర్ నాయకులు ఏంజాల పద్మన్న ఫతేనగర్ సీనియర్ నాయకులు కంచి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking