జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
రామచంద్రపురం, అక్షిత ప్రతినిధి :
రామచంద్రపురం రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిభా పులే 196 వ జయంతి పురస్కరించకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేసి వారిని స్మరించుకోవాలి వారి కృషి త్యాగం మనల్ని ఈ రోజు ఈ స్థాయిలో ఉంచాయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కావలి శ్రీరాములు, దశరథ్, శ్రీధర్, ఎడ్ల రమేష్, కృష్ణమూర్తి చారీ, ఐలేష్, రవీందర్ రెడ్డి, బీకే యాదయ, డి వి ఎం సి మెంబర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking