ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సంధర్బంగా ఖమ్మంలో పీసీసీ సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ పూలే కు పూల మాలలతో మివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్త విద్యావేత్త అని కొనీయాడారు.మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే సమ సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు పల్లెబోయిన భారతీ చంద్రం లకావత్ సైదులు నాయక్ జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బోందయ్య నాయకులు బాణాల లక్ష్మణ్ నగర సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ జహీర్ ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి గడ్డికొప్పుల ఆనందారావు ఇబ్రహీం కొట్టెముక్కల నాగేశ్వరావు గాదర్ బాబు నల్లమోతు రవి కందుకూరి వెంకటనారాయణ చింతల ఉపేందర్ అమరనేని బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking