మహాత్మ జ్యోతిరావు పూలే జ యంతిని ఘనంగా నిర్వహించి న – బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణి క్య రెడ్డి
మహాత్మ జ్యోతిరావు పూలే జ యంతిని ఘనంగా నిర్వహించి న – బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణి క్య రెడ్డి
సిద్దిపేట ( అక్షిత ప్రతినిధి ):
చిన్నకోడూరు మండల కేం ద్రంలో జ్యోతిరావు పూలే జ యంతిని ఘనంగా నిర్వహిం చిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ చిన్నకోడూరు మండల ఎంపీపీ మాణిక్య రెడ్డి ఘనంగా నివా ళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ అ తను అంటరానితనం,కులవ్య వస్థ నిర్మూలనతో పాటు మహి ళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమా న హక్కులను మహా వ్యక్తి లాగ్రేంజ్‌లోని సామాజిక సం స్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిం చబడ్డాడు.అతను,అతని భా ర్య సావిత్రిబాయి ఫులే భారత దేశంలో మహిళా విద్యకు మా ర్గదర్శకులు.అతను మహిళల కు,తక్కువ కుల ప్రజలకు వి ద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 18 48లో పూణేలో ప్రారంభించా డు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బహుజన వాదంతో ముందుకు వెళుతున్న ఏకైక ప్రభుత్వం తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అ న్నారు భారతదేశ బాలికల కో సం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీ యులలో ఈ జంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ఓ ఎస్ డి బా లరాజు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ వైస్ ఎంపీపీ కీసర పాపయ్య సర్పంచ్ల ఫోరం అధ్య క్షులు ఉమేష్ చంద్ర గారుగొల్ల కురుమ సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్ గ్రామ ఉపస ర్పంచ్ శ్రీకాంత్ మైలారం సర్పం చ్ ఎల్లయ్య సోషల్ మీడియా ఇంచార్జ్ గుడుమల్ల రాజలింగం బిఆర్ఎస్ నాయకులు కొలను రఘు వర్మ మన్నె ఆనంద్ రాజశేఖర్ రెడ్డి స్వామీ గ్రామ శాఖ అధ్యక్షులు కనకయ్య ఏఎంసి డైరెక్టర్ బంక పోచయ చెరుకు నారాయణ జంకి తిరుపతి దళిత సంఘ నాయకులు బబ్బరు కనకయ్య డబ్బులు గణేష్ తెరాస నాయకులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగినది.