మహాత్మా జ్యోతరావు ఫూలే ..197 జయంతి ఘనంగా జర్పిన టి ఎం ఆర్ పి ఎస్
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
టీ ఎం ఆర్ పి ఎస్.. ఆదిలాబాద్
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. మహాత్మా జ్యోతరావు ఫూలే ..197 జయంతి నీ.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో జరుపుకొని.. ఫులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది… ఈ కార్యక్రమం లో.. మల్యాల మనోజ్ మాదిగ.. టీ ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు……. మల్యాల స్వామి.. బాబు జగ్జీవణ్ రామ్ సంఘం అధ్యక్షులు. నక్క రాందాస్ మాదిగ. టీ ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధికార ప్రతినిధి…… లింగంపెలి ప్రసన్న కుమార్… టీ ఎం ఆర్ పి ఎస్ జిల్లా కోశాధికారి……. తార రవి… కత్తి గంగాధర్… కల్లేపెలి మల్లయ్య… మోతేవార్ శమిందర్… తదితరులు పాల్గొన్నారు..
అలాగే టీ ఎం ఆర్ పి ఎస్ అనుబంధ సంఘాల మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..