పెఱిక సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జవెల్లి సత్యనారాయణ కు సన్మానము

పెఱిక సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జవెల్లి సత్యనారాయణ కు సన్మానము

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

జ్యోతిరావు పూలె 197 వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు బీసీ సంక్షేమ శాఖ నుంచి ఖమ్మం జిల్లా పరిషత్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గజ్జవెల్లి సత్యనారాయణ ను వారు చేస్తూన్న సేవలును గుర్తించి ప్రజాప్రతినిధులు అధికారులు ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు నగర మేయర్ పూనకోల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మార్కెట్ చైర్మన్ దోరపల్లి శ్వేత బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking