అక్షిత వార్తకు స్పందన ఎండిపోతున్న మొక్కలకు నీరు అందించిన అదికారులు

అక్షిత వార్తకు స్పందన ఎండిపోతున్న మొక్కలకు నీరు అందించిన అదికారులు

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని మర్మాముల గ్రామ పరిధిలోని బంజర గ్రామంలో నెలకొల్పిన పల్లె పకృతి వనములో నీళ్ళు లేక మొక్కలు ఎండిపోతున్నాయనే వార్త మంగళవారం అక్షిత దినపత్రికలో ప్రచురితమైన సంఘటన పాఠకులకు తెలిసిందే. దీంతో స్పందించిన మండల అదికారులు బుధవారము మొక్కలకు నీరు అందించారు. మొక్కలకు ప్రాణాధారం అందించినా అక్షిత దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking