జనరేటర్ ను ప్రారంభించిన డైరెక్టర్ పి పి వెంకటేశ్వర రెడ్డి

జనరేటర్ ను ప్రారంభించిన డైరెక్టర్ పి పి వెంకటేశ్వర రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

పీవీకే 5మైన్ నందు వైండింగ్ ఇంజన్ ను డైరెక్టర్ పి పి వెంకటేశ్వర్లు రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేజీఎం యాక్టింగ్ జనరల్ మేనేజర్ సుధాకర్ కార్పొరేట్ సేఫ్టీ సీఎం గురువయ్య టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏజెంట్ బూర రవీందర్ గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్ పిట్ ఇంజనీర్ శ్రీనివాస్ పిట్ సెక్రటరీ చిలక రాజయ్య సతీష్ రామకృష్ణ ఈశ్వరయ్య సుభాష్ రమణ వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు రాసురి శంకర్ డి వి రమణ ఏ ఐ టీ యూ సి యూనియన్ నుండి జి.వీరాస్వామి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking